ఆదివాసీ అఖిల పక్షం ప్రజా సంఘాల సమావేశం.
*ప్రియమైన ఆదివాసీ మేధావులారా
ఆదివాసీ గుండెకాయైన 1/70 చట్టాన్ని సవరించాలని స్పీకర్ అయ్యన పాత్రుడు వ్యాఖ్యనిచడంతో మిగిలిన కొంత మంది గిరిజనేతరులు వాటిని సమర్ధించడం ఆదివాసీ సమాజాన్ని భయబ్రాంతులకు గురి చేసింది.
1/70 చట్టాన్ని క్రమంగా ఉల్లంఘిస్తున్న వారిపై కనీస చర్యలు తీసుకోలేదు. పైగా 1/70చట్టాన్ని సవరించి ఏజెన్సీ ప్రాంతంలో సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడానికి పాలకుల చేస్తున్న కుట్రను తిప్పికోడానికే *ఫిబ్రవరి 11-12( 48 గంటల నిర్వదిక బంద్) రాష్ట్ర మన్యం బంద్ కు ఆదివాసీ అఖిల పక్షం ప్రజా సంఘాలు పిలునిచ్చాయి*.
ఆదివాసీలకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక రాయితీ,హక్కులు,చట్టాలను ప్రభుత్వాలు బలహీనం చేస్తున్నాయి.
ఇంతటి ప్రమాదాన్ని గుర్తించి ఆదివాసీ అఖిల పక్షం సంఘాలు 48 గంటల రాష్ట్ర మన్యం బంద్ కు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయడానికి మీయొక్క లేదా మీ సంస్థ ప్రతినిధి యొక్క సలహా,సూచనలు ఇవ్వాలని ఆదివాసీ అఖిల పక్షం ప్రజా సంఘాల సమావేశానికి ఆహ్వానిస్తున్నాం.
*మీరు తప్పకుండా సకాలంలో హాజరుకావాలని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం*
*తేది:08.02.2025*.
*స్థలం: వి.అర్ పంక్షన* హల్,కింద.పెట్రోల్ బంక్,పాడేరు.
*సమయం: ఉద.
*గమనిక: అదివాసిలందరికి ఆహ్వానం.*
అభినందనలు....
ఆహ్వానిచ్చువారు...
*ఆదివాసీ అఖిల పక్షం ప్రజా సంఘాల - పాడేరు*