ఏ ఎల్ పురం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందించిన సర్పంచ్" లోచల సుజాత"

Rtv Rahul
0
పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందించిన సర్పంచ్ 

"లోచల సుజాత"

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏ ఎల్ పురం గ్రామంలో పనిచేస్తున్న పంచాయతీ పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సిపి మహిళా విభాగం అధ్యక్షరాలు, సర్పంచ్ లోచన సుజాత అందించి తన ఉదార భావాన్ని చాటుకున్నారు. శనివారం పారిశుధ్య కార్మికులకు బట్టల పంపిణీ చేసిన అనంతరం సర్పంచ్ లోచల సుజాత మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు  చేస్తున్న సేవలు వర్ణనాతీతమని ఆమె కొనియాడారు. అలాగే వారి చేస్తున్న సేవలు వెలకట్టలేనివని వారందరూ సంతోషంగా ఉంటేనే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని దీంతో ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించేందుకు అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికుల అందరూ సర్పంచ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">