వైయస్సార్సీపి పార్టీ నాయకులకు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. "ఎంపీపీ గజ్జలపు మణికుమారి"

Rtv Rahul
0
చిటికెల భాస్కర నాయకుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 

ఎంపీపీ గజ్జలపు మణికుమారి, వైసిపి పార్టీ శ్రేణులు 

RTVNEWS (లవకుశ)వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు నర్సీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఎంపీపీ గజ్జలపు మణికుమారి పార్టీ నాయకులు తెలిపారు. బుధవారం నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఏ ఎల్ పురం గ్రామంలో చిటికెల భాస్కర్ నాయుడు వైసీపీ పార్టీ నాయకులు కలసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అందరి సమక్షంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు ఒకరికి ఒకరు తెలియజేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ సుఖశాంతులతో కలిసి ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాగపురం సర్పంచ్ ఎలమంచిలి రఘురాం పాత కృష్ణా దేవి పేట వైఎస్ఆర్సిపి నాయకులు పసకడుగుల గిరిబాబు లింగంపేట సర్పంచ్ తోకల సంతోష్ కొంగ సింగి వైఎస్ఆర్సిపి నాయకులు కసవరాజు సత్యనారాయణ బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బొందల రాజుతోపాటు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">