4న ఏ ఎల్ పురం పంచాయతీలో గ్రామసభ
సర్పంచ్ "లోచల సుజాత"
RTVNEWS (లవకుశ)ఈనెల 4న ఏ ఎల్ పురం మేజర్ పంచాయతీ కార్యాలయంలో గ్రామాభివృద్ధి కై గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ సర్పంచ్ లోచల సుజాత తెలిపారు. గురువారం స్థానిక విలేకరులతో సర్పంచి లోచల సుజాత మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏ ఎల్ పురంలో 10గంటలకు నిర్వహించే చర్చా కార్యక్రమంలో విధిగా ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొనాలని అలాగే తగు సూచనలు సలహాలు ఇవ్వాలని ఆమె కోరారు.