ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
వ్యవసాయ కార్మిక సంఘం అల్లూరి జిల్లా అధ్యక్షుడు" వియ్యపు నానాజీ"
RTVNEWS (లవకుశ)వ్యవసాయ కార్మికులందరికీ అలాగే ప్రజలందరికీనూతన సంవత్సర శుభాకాంక్షలు అని అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు వియ్యపు నానాజీ అన్నారు. ఈ మేరకు స్థానిక విలేకరులతో2024లో ప్రజలందరూ వ్యవసాయ కార్మికులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని రానున్న 20 25 సంవత్సరంలో సుఖసంతోషాలతో సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని మరింత బలోపేతంగా చేసేందుకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని నానాజీ ఈ సందర్భంగా కోరారు