ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఏ ఎల్ పురం సర్పంచ్, జిల్లా వైసీపీ మహిళ అధ్యక్షురాలు లోచల సుజాత
. RTVNEWS( లవకుశ)ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని వైఎస్ఆర్సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు జిల్లా అధ్యక్షురాలు, మేజర్ పంచాయతీ ఎ ఎల్ పురం సర్పంచ్ లోచల సుజాత తెలిపారు. మంగళవారం స్థానిక విలాకర్లతో మాట్లాడుతూ 20 24 లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని రానున్న 20 25 సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వైఎస్ఆర్సిపి పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. రానున్న కాలంలో జగనన్నను ముఖ్యమంత్రిగా చేయాలన్నదే ప్రజలందరూ లక్ష్యంగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు