అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు దుప్పట్లుపంపిణి. బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు "చంద్రక గౌరీ నాయుడు"

Rtv Rahul
0
లోకులగాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ

RTVNEWS (లవకుశ)అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గొలుగొండ మండల భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు మండల బిజెపి అధ్యక్షుడు చందక గౌరినాయుడు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా గౌరి నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అనేక పథకాలు అమలు చేస్తోందని అన్నారు.దివ్యంగ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ బిజెపి కన్వీనర్ ఎర్రం నాయుడు, కో కన్వీనర్ వెలగ జగన్నాథం, గొలుగొండ మండల ప్రధాన కార్యదర్శి రమణ యాదవ్, గొలుగొండ మండల సోషల్ మీడియా కన్వీనర్ చిక్కిరెడ్డి రామదాసు,నాతవరం మండల బిజెపి అధ్యక్షుడు చుక్కల రాంబాబు, గొలుగొండ మండల ఎంఈఓ1 ఒ.సత్యనారాయణ,ఎంఈఓ2 ఏవీఎస్ మూర్తి,  ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">