హైదరాబాదులో అట్టహాసంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు. నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు "కుశి రెడ్డి శివప్రసాద్"

Rtv Rahul
0
హైదరాబాదులో అంబరాన్ని అంటిన జగనన్న పుట్టినరోజు వేడుకలు 

నేను సైతం చార్ట్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కుసిరెడ్డి శివ ప్రసాద్

RTVNEWS (లవకుశ)వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు హైదరాబాదులో అరకు పార్లమెంటు మాజీ సభ్యురాలు గొడ్డేటి మాధవి భర్త నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కుసిరెడ్డి శివప్రసాద్ ఆధ్వర్యంలో అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా 500 మంది వివిధ జిల్లాల నుండి వచ్చిన తమ అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అందరి సమక్షంలో కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుసిరెడ్డి శివప్రసాద్ మాట్లాడుతూ నిండు నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు అలాగే ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన నిలబడి వారి కష్టాలను తీర్చేందుకు ముందుండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో వివిధ జిల్లాల నుండి వచ్చిన శివప్రసాద్ అనుచరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">