చోడవరం మండలంలో వెలుగులో అక్రమాలపై చర్యలేవి! ప్రజా సంకల్ప వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు దుల్లవీరబాబు

Rtv Rahul
0
చోడవరం మండలంలో వెలుగులో అక్రమాలపై చర్యలేవి!

అనకాపల్లి డిఆర్డిఏ అధికారులపై పలు అనుమానాలు. ప్రజా సంకల్ప వేదిక 

RTVNEWS (లవకుశ)అనకాపల్లి డిఆర్డిఏ గోవాడ పరిధిలో ఎస్బిఐ లో 40 లక్షల డ్వాక్రా సంఘాల సొమ్మును స్వాహా జరిగిన సంఘటనపై డి ఆర్ డి ఏ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టవలసిందిగా మొక్కుబడిగా షోకాజు నోటీసులు ఇచ్చి పక్కదారి పట్టిస్తున్నారని తక్షణమే క్రమశిక్షణ చర్యలు చేపట్టి వాహ చేసిన సొమ్మును రికవరీ చేయాలని ప్రజాసంకల్ప వేదిక జిల్లా ఉపాధ్యక్షులు దుల్లా వీరబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ డ్వాక్రా రుణాల్లో కోట్ల రూపాయలు అక్రమాలు తెలుగులోకి వచ్చాయని చర్యలు తీసుకోకపోవడంతో యదేచ్చిగా అక్రమాలకు పాల్పడి సొమ్ము తో దోచేస్తున్నారని దీనికి బ్యాంకు సిబ్బంది వెలుగు అధికారులు సహకారం లేనిదే కోట్ల రూపాయలు అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. డి ఆర్ డి ఏ ఎ అధికారులపై పలు అనుమానాలు వస్తున్నాయన్నారు. క్రింద స్థాయి ఉద్యోగులపై మాత్రం తమ అధికారం చూపిస్తున్నారని అసలైన బాధ్యతలను తప్పించి నివేదికలు ఇస్తున్నారని డిఆర్డిఏ లో జవాబిదారీ తనం పాద దర్శకత ఎక్కడ ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి క్రమశిక్షణ చర్యలు చేపట్టి స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేయాలని దుల్లా వీరబాబు డిమాండ్ చేశారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">